అయ్యప్పస్వామి పూజావిధి

(గమనిక: ముందుగా పూర్వాంగం, గణపతి లఘు పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.)

పునః సంకల్పం
అధ పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ పూర్ణాపుష్కలాంబా సమేత శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినః అనుగ్రహప్రసాద సిద్ధ్యర్థం శ్రీ అయ్యప్ప స్వామినః ప్రీత్యర్థం ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||

ధ్యానం –
ఆశ్యామకోమల విశాలతనుం విచిత్ర-
వాసోవసానమరుణోత్పల వామహస్తం |
ఉత్తుంగరత్నమకుటం కుటిలాగ్రకేశం
శాస్తారమిష్టవరదం శరణం ప్రపద్యే ||

ఆవాహనం
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః ఆవాహయామి |

ఆసనం
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః ఆసనం సమర్పయామి |

పాద్యం
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి |

అర్ఘ్యం
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః హసయోః అర్ఘ్యం సమర్పయామి |

ఆచమనీయం
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః ఆచమనం సమర్పయామి |

మధుపర్కం
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః మధుపర్కం సమర్పయామి |

పంచామృత స్నానం
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః క్షీరేణ స్నపయామి |
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః దధ్యేన స్నపయామి |
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః ఆజ్యేన స్నపయామి |
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః మధునా స్నపయామి |
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః ఇక్షురసేన స్నపయామి |
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః నారికేళ జలేన స్నపయామి |
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః సౌగంధికా జలేన స్నపయామి |
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః కర్పూరికా జలేన స్నపయామి |
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః గంగా జలేన స్నపయామి |

శుద్ధోదక స్నానం
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |

వస్త్రం
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతం
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి |

పరిమళద్రవ్యాణి
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః భస్మం సమర్పయామి |
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః గంధం సమర్పయామి |
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః హరిద్రాచూర్ణం సమర్పయామి |
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః సౌగంధికాచూర్ణం సమర్పయామి |
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః త్రిచూర్ణం సమర్పయామి |
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః కుంకుమం సమర్పయామి |

అక్షతలు
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి |

అంగపూజ
ఓం ధర్మశాస్త్రే నమః – పాదౌ పూజయామి |
ఓం శిల్పశాస్త్రే నమః – గుల్ఫౌ పూజయామి |
ఓం వీరశాస్త్రే నమః – జంఘే పూజయామి |
ఓం యోగశాస్త్రే నమః – జానునీం పూజయామి |
ఓం మహాశాస్త్రే నమః – ఊరూం పూజయామి |
ఓం బ్రహ్మశాస్త్రే నమః – కటిం పూజయామి |
ఓం కాలశాస్త్రే నమః – గుహ్యం పూజయామి |
ఓం శబరిగిరీశాయ నమః – మేఢ్రం పూజయామి |
ఓం సత్యరూపాయ నమః – నాభిం పూజయామి |
ఓం మణికంఠాయ నమః – ఉదరం పూజయామి |
ఓం విష్ణుతనయాయ నమః – వక్షస్థలం పూజయామి |
ఓం శివపుత్రాయ నమః – పార్శ్వౌ పూజయామి |
ఓం హరిహరపుత్రాయ నమః – హృదయం పూజయామి |
ఓం త్రినేత్రాయ నమః – కంఠం పూజయామి |
ఓం ఓంకారరూపాయ నమః – స్తనౌ పూజయామి |
ఓం వరదహస్తాయ నమః – హస్తాన్ పూజయామి |
ఓం భీమాయ నమః – బాహూన్ పూజయామి |
ఓం తేజస్వినే నమః – ముఖం పూజయామి |
ఓం అష్టమూర్తయే నమః – దంతాన్ పూజయామి |
ఓం శుభవీక్షణాయ నమః – నేత్రౌ పూజయామి |
ఓం కోమలాంగాయ నమః – కర్ణౌ పూజయామి |
ఓం పాపవినాశాయ నమః – లలాటం పూజయామి |
ఓం శత్రునాశాయ నమః – నాసికాం పూజయామి |
ఓం పుత్రలాభాయ నమః – చుబుకం పూజయామి |
ఓం హరిహరాత్మజాయ నమః – గండస్థలం పూజయామి |
ఓం గణేశపూజ్యాయ నమః – కచాన్ పూజయామి |
ఓం చిద్రూపాయ నమః – శిరసాన్ పూజయామి |
ఓం సర్వేశాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి |

మూలమంత్రం
అస్య శ్రీ మహాశాస్త్ర్య మహామంత్రస్య రేవంద ఋషిః దేవీ గాయత్రీ ఛందః శ్రీ మహాశాస్తా దేవతా శ్రీ హరిహరపుత్ర అనుగ్రహ సిద్ధ్యర్థే పూజే వినియోగః |

ఓం హ్రీం హరిహరపుత్రాయ పుత్రలాభాయ శత్రునాశాయ మదగజవాహాయ మహాశాస్త్రే నమః |

నమస్కారం
ఓం రత్నాభం సుప్రసన్నం శశిధరమకుటం రత్నభూషాభిరామం
శూలకేలం కపాలం శరముసలధనువర్ బాహు సంకేతధారం |
మత్తేభారూఢం ఆద్యం హరిహరతనయం కోమలాంగం దయాళుం
విశ్వేశం భక్తవంద్యం శతజనవరదం గ్రామపాలం నమామి ||

అష్టోత్తర శతనామావళిః
ధ్యానమ్ ॥

కల్హారోజ్వల నీలకున్తలభరం కాలాంబుద శ్యామలంకర్పూరాకలితాభిరామ వపుషం కాన్తేన్దుబిమ్బాననమ్ ।శ్రీ దండాంకుశ-పాశ-శూల విలసత్పాణిం మదాన్త-ద్విపారూఢం శత్రువిమర్దనం హృది మహా శాస్తారం ఆద్యం భజే ॥

ఓం మహాశాస్త్రే నమః ।
ఓం మహాదేవాయ నమః ।
ఓం మహాదేవసుతాయ నమః ।
అవ్యయాయ నమః ।
ఓం లోకకర్త్రే నమః ।
ఓం లోకభర్త్రే నమః ।
ఓం లోకహర్త్రే నమః ।
ఓం పరాత్పరాయ నమః ।
ఓం త్రిలోకరక్షకాయ నమః ।
ఓం ధన్వినే నమః । 10
ఓం తపస్వినే నమః ।
ఓం భూతసైనికాయ నమః ।
ఓం మంత్రవేదినే నమః ।
ఓం మహావేదినే నమః ।
ఓం మారుతాయ నమః ।
ఓం జగదీశ్వరాయ నమః ।
ఓం లోకాధ్యక్షాయ నమః ।
ఓం అగ్రణ్యే నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం అప్రమేయపరాక్రమాయ నమః । 20
ఓం సింహారూఢాయ నమః ।
ఓం గజారూఢాయ నమః ।
ఓం హయారూఢాయ నమః ।
ఓం మహేశ్వరాయ నమః ।
ఓం నానాశస్త్రధరాయ నమః ।
ఓం అనర్ఘాయ నమః ।
ఓం నానావిద్యా విశారదాయ నమః ।
ఓం నానారూపధరాయ నమః ।
ఓం వీరాయ నమః ।
ఓం నానాప్రాణినివేషితాయ నమః । 30
ఓం భూతేశాయ నమః ।
ఓం భూతిదాయ నమః ।
ఓం భృత్యాయ నమః ।
ఓం భుజంగాభరణోజ్వలాయ నమః ।
ఓం ఇక్షుధన్వినే నమః ।
ఓం పుష్పబాణాయ నమః ।
ఓం మహారూపాయ నమః ।
ఓం మహాప్రభవే నమః ।
ఓం మాయాదేవీసుతాయ నమః ।
ఓం మాన్యాయ నమః । 40
ఓం మహనీయాయ నమః ।
ఓం మహాగుణాయ నమః ।
ఓం మహాశైవాయ నమః ।
ఓం మహారుద్రాయ నమః ।
ఓం వైష్ణవాయ నమః ।
ఓం విష్ణుపూజకాయ నమః ।
ఓం విఘ్నేశాయ నమః ।
ఓం వీరభద్రేశాయ నమః ।
ఓం భైరవాయ నమః ।
ఓం షణ్ముఖప్రియాయ నమః । 50
ఓం మేరుశృంగసమాసీనాయ నమః ।
ఓం మునిసంఘనిషేవితాయ నమః ।
ఓం దేవాయ నమః ।
ఓం భద్రాయ నమః ।
ఓం జగన్నాథాయ నమః ।
ఓం గణనాథాయ నామ్ః ।
ఓం గణేశ్వరాయ నమః ।
ఓం మహాయోగినే నమః ।
ఓం మహామాయినే నమః ।
ఓం మహాజ్ఞానినే నమః । 60
ఓం మహాస్థిరాయ నమః ।
ఓం దేవశాస్త్రే నమః ।
ఓం భూతశాస్త్రే నమః ।
ఓం భీమహాసపరాక్రమాయ నమః ।
ఓం నాగహారాయ నమః ।
ఓం నాగకేశాయ నమః ।
ఓం వ్యోమకేశాయ నమః ।
ఓం సనాతనాయ నమః ।
ఓం సగుణాయ నమః ।
ఓం నిర్గుణాయ నమః । 70
ఓం నిత్యాయ నమః ।
ఓం నిత్యతృప్తాయ నమః ।
ఓం నిరాశ్రయాయ నమః ।
ఓం లోకాశ్రయాయ నమః ।
ఓం గణాధీశాయ నమః ।
ఓం చతుఃషష్టికలామయాయ నమః ।
ఓం ఋగ్యజుఃసామదర్వణరూపిణే నమః ।
ఓం మల్లకాసురభంజనాయ నమః ।
ఓం త్రిమూర్తయే నమః ।
ఓం దైత్యమథనాయ నమః । 80
ఓం ప్రకృతయే నమః ।
ఓం పురుషోత్తమాయ నమః ।
ఓం కాలజ్ఞానినే నమః ।
ఓం మహాజ్ఞానినే నమః ।
ఓం కామదాయ నమః ।
ఓం కమలేక్షణాయ నమః ।
ఓం కల్పవృక్షాయ నమః ।
ఓం మహావృక్షాయ నమః ।
ఓం విద్యావృక్షాయ నమః ।
ఓం విభూతిదాయ నమః । 90
ఓం సంసారతాపవిచ్ఛేత్రే నమః ।
ఓం పశులోకభయంకరాయ నమః ।
ఓం రోగహన్త్రే నమః ।
ఓం ప్రాణదాత్రే నమః ।
ఓం పరగర్వవిభంజనాయ నమః ।
ఓం సర్వశాస్త్రార్థ తత్వజ్ఞాయ నమః ।
ఓం నీతిమతే నమః ।
ఓం పాపభంజనాయ నమః ।
ఓం పుష్కలాపూర్ణాసంయుక్తాయ నమః ।
ఓం పరమాత్మనే నమః । 100
ఓం సతాంగతయే నమః ।
ఓం అనన్తాదిత్యసంకాశాయ నమః ।
ఓం సుబ్రహ్మణ్యానుజాయ నమః ।
ఓం బలినే నమః ।
ఓం భక్తానుకంపినే నమః ।
ఓం దేవేశాయ నమః ।
ఓం భగవతే నమః ।
ఓం భక్తవత్సలాయ నమః ॥ 108

ఇతి శ్రీ ధర్మశాస్తాష్టోత్తరశతనామావలిః సమ్పూర్ణమ్ ॥

ధూపం
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం |
మహోజసం నమస్తుభ్యం గృహాణ వరదోభవ ||
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః ధూపం ఆఘ్రాపయామి |

దీపం
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా ద్యోతితం మయా |
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోఽస్తు తే ||
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః దీపం దర్శయామి |

ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి |

నైవేద్యం
సుగంధాన్సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృత పాచితాన్ |
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్ ||
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ |
ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం మహాప్రభో ||
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః నైవేద్యం సమర్పయామి |

ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరేణ్యమ్ | భర్గో దేవస్య ధీమహి |
ధియో యోనః ప్రచోదయాత్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి (ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అమృతోపస్తరణమసి |
ఓం ప్రాణాయ స్వాహా | ఓం అపానాయ స్వాహా | ఓం వ్యానాయ స్వాహా | ఓం ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి |

తాంబూలం
పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతం |
కర్పూరచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః తాంబూలం సమర్పయామి |

నీరాజనం
ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైః స్థితం |
నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ ||
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి |

శంకరాయ శంకరాయ శంకరాయ మంగళమ్ |
శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళమ్ ||
గురువరాయ మంగళమ్ దత్తాత్రేయ మంగళమ్ |
రాజారామ మంగళమ్ రామకృష్ణ మంగళమ్ ||
అయ్యప్పా మంగళమ్ మణికంఠా మంగళమ్ |
శబరీశా మంగళమ్ శాస్తాయా మంగళమ్ ||
మంగళమ్ మంగళమ్ నిత్య జయ మంగళమ్ |
మంగళమ్ మంగళమ్ నిత్య శుభ మంగళమ్ ||

మంగళం కేరళేశాయ మహనీయ దయాత్మనే |
పందళే శుత అయ్యప్ప స్వామినే జయ మంగళమ్ ||

నీరజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |

నమస్కార శ్లోకాలు

స్వామియే శరణం అయ్యప్ప ||

లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుమ్ |
పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహమ్ || 1 ||
|| స్వామియే శరణం అయ్యప్ప ||

విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభోః ప్రియం సుతమ్ |
క్షిప్రప్రసాదనిరతం శాస్తారం ప్రణమామ్యహమ్ || 2 ||
|| స్వామియే శరణం అయ్యప్ప ||

మత్తమాతంగగమనం కారుణ్యామృతపూరితమ్ |
సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ || 3 ||
|| స్వామియే శరణం అయ్యప్ప ||

అస్మత్కులేశ్వరం దేవమస్మచ్ఛత్రు వినాశనమ్ |
అస్మదిష్టప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహమ్ || 4 ||
|| స్వామియే శరణం అయ్యప్ప ||

పాండ్యేశవంశతిలకం కేరలే కేలివిగ్రహమ్ |
ఆర్తత్రాణపరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ || 5 ||
|| స్వామియే శరణం అయ్యప్ప ||

పంచరత్నాఖ్యమేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః |
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే || 6 ||
|| స్వామియే శరణం అయ్యప్ప ||

ఓం శ్రీ భూతనాథ సదానందా సర్వ భూత దయాపరా |
రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః || 7 || (మూడు సార్లు)
|| స్వామియే శరణం అయ్యప్ప ||

శబరీ పర్వతే పూజ్యం శాంతమానస సంస్థితం |
భక్తౌక పాపహంతారం అయ్యప్పమ్ ప్రణమామ్యహమ్ || 8 ||
|| స్వామియే శరణం అయ్యప్ప ||

మంత్రపుష్పం
మంత్రపుష్పం

ఓం తత్పురుషాయ విద్మహే మణికంఠాయ ధీమహి తన్నో శాస్తా ప్రచోదయాత్ |
ఓం భూతనాధాయ విద్మహే భవపుత్రాయ ధీమహి తన్నో శాస్తా ప్రచోదయాత్ |
ఓం పరాత్మజాయ విద్మహే హరిపుత్రాయ ధీమహి తన్నో శాస్తా ప్రచోదయాత్ |
|| స్వామియే శరణం అయ్యప్ప ||

ప్రదక్షిణం
యానికానిచ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః |
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష హరిహరాత్మజా ||
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

క్షమాప్రార్థన
యస్యస్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హరాత్మజ |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే ||

అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మికః శ్రీ పూర్ణపుష్కలాంబా సమేత హరిహరపుత్ర అయ్యప్పస్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు ||

శ్రీ అయ్యప్ప స్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి ||

శ్రీ అయ్యప్ప స్వామి శరణు ఘోష

ఓం శ్రీ స్వామియే – శరణమయ్యప్ప
హరి హర సుతనే – శరణమయ్యప్ప
ఆపద్భాందవనే – శరణమయ్యప్ప
అనాధరక్షకనే – శరణమయ్యప్ప
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకనే – శరణమయ్యప్ప
అన్నదాన ప్రభువే – శరణమయ్యప్ప
అయ్యప్పనే – శరణమయ్యప్ప
ఆర్యంగావు అయ్యావే – శరణమయ్యప్ప
అచ్చన్ కోవిల్ అరసే – శరణమయ్యప్ప
కుళత్తపులై బాలకనే – శరణమయ్యప్ప
ఎరుమేలి శాస్తావే – శరణమయ్యప్ప
వావరు స్వామియే – శరణమయ్యప్ప
కన్నిమూల మహా గణపతి భగవానే – శరణమయ్యప్ప
నాగరాజవే – శరణమయ్యప్ప
మాలికాపురత్తమ్మ లోకదేవి మాతాయే – శరణమయ్యప్ప
కరుప్ప స్వామియే – శరణమయ్యప్ప
కడుత్త స్వామియే – శరణమయ్యప్ప
సద్గురు నాధనే – శరణమయ్యప్ప
విళ్ళాలి వీరనే – శరణమయ్యప్ప
వీరమణికంటనే – శరణమయ్యప్ప
ధర్మ శాస్త్రవే – శరణమయ్యప్ప
శరణుగోషప్రియవే – శరణమయ్యప్ప
కాంతి మలై వాసనే – శరణమయ్యప్ప
పొన్నంబలవాసియే – శరణమయ్యప్ప
పందళశిశువే – శరణమయ్యప్ప
వావరిన్ తోడనే – శరణమయ్యప్ప
మోహినీసుతనే – శరణమయ్యప్ప
కలియుగవరదనే – శరణమయ్యప్ప
సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తియే – శరణమయ్యప్ప
మహిషిమర్దననే – శరణమయ్యప్ప
పూర్ణ పుష్కళ నాధనే – శరణమయ్యప్ప
వన్ పులి వాహననే – శరణమయ్యప్ప
బక్తవత్సలనే – శరణమయ్యప్ప
భూలోకనాధనే – శరణమయ్యప్ప
ఐందుమలైవాసనే – శరణమయ్యప్ప
శబరి గిరీశనే – శరణమయ్యప్ప
ఇరుముడి ప్రియనే – శరణమయ్యప్ప
అభిషేకప్రియనే – శరణమయ్యప్ప
నిత్య బ్రహ్మచారిణే – శరణమయ్యప్ప
సర్వ మంగళదాయకనే – శరణమయ్యప్ప
వీరాధివీరనే – శరణమయ్యప్ప
ఆనందరూపనే – శరణమయ్యప్ప
ఆశ్రితవత్సలనే – శరణమయ్యప్ప
శాంతమూర్తయే – శరణమయ్యప్ప
పదునెట్టాంబడికధిపతియే – శరణమయ్యప్ప
ఉత్తరానక్షత్ర జాతకనే – శరణమయ్యప్ప
తపోధననే – శరణమయ్యప్ప
జగన్మోహనే – శరణమయ్యప్ప
మోహనరూపనే – శరణమయ్యప్ప
మాధవసుతనే – శరణమయ్యప్ప
షణ్ముఖసోదరనే – శరణమయ్యప్ప
వేదాంతరూపనే – శరణమయ్యప్ప
శంకర సుతనే – శరణమయ్యప్ప
శత్రుసంహారినే – శరణమయ్యప్ప
సద్గుణమూర్తయే – శరణమయ్యప్ప
పరాత్పరనే – శరణమయ్యప్ప
పరంజ్యోతియే – శరణమయ్యప్ప
గణపతి సోదరనే – శరణమయ్యప్ప
ధర్మ శాస్త్రావే – శరణమయ్యప్ప
విష్ణుసుతనే – శరణమయ్యప్ప
సకల కళా వల్లభనే – శరణమయ్యప్ప
లోక రక్షకనే – శరణమయ్యప్ప
అలంకార ప్రియనే – శరణమయ్యప్ప
మాతాపితా గురుదైవమే – శరణమయ్యప్ప
అళుదానదియే – శరణమయ్యప్ప
అళుదామేడే – శరణమయ్యప్ప
కళ్లిడంకుండ్రే – శరణమయ్యప్ప
కరిమలై ఏట్రమే – శరణమయ్యప్ప
కరిమలై ఎరక్కమే – శరణమయ్యప్ప
పేరియానవట్టమే – శరణమయ్యప్ప
చెరియానవట్టమే – శరణమయ్యప్ప
పంబానదియే – శరణమయ్యప్ప
పంబయిళ్ విళక్కే – శరణమయ్యప్ప
నీలిమలై యేట్రమే – శరణమయ్యప్ప
అప్పాచి మేడే – శరణమయ్యప్ప
శబరి పీఠమే – శరణమయ్యప్ప
శరంగుత్తి యాలే – శరణమయ్యప్ప
భస్మాగుళమే – శరణమయ్యప్ప
పదునేట్టాంబడియే – శరణమయ్యప్ప
నెయ్యీభిషేకప్రియనే – శరణమయ్యప్ప
కర్పూర జ్యోతియే – శరణమయ్యప్ప
జ్యోతి స్వరూపనే – శరణమయ్యప్ప
మకర జ్యోతియే – శరణమయ్యప్ప
పందల రాజ కుమారనే – శరణమయ్యప్ప
హరి హర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్పా – స్వామియే శరణమయ్యప్ప

అయ్యప్ప స్వామి వనయాత్ర నినాదాలు
స్వామి శరణం – అయ్యప్ప శరణం
భగవాన్ శరణం – భగవతి శరణం
దేవన్ శరణం – దేవీ శరణం
దేవన్ పాదం – దేవీ పాదం
స్వామి పాదం – అయ్యప్ప పాదం
భగవానే – భగవతియే
ఈశ్వరనే – ఈశ్వరియే
దేవనే – దేవియే
శక్తనే – శక్తియే
స్వామియే – అయ్యపో
పల్లికట్టు – శబరిమలక్కు
ఇరుముడికట్టు – శబరిమలక్కు
కత్తుంకట్టు – శబరిమలక్కు
కల్లుంముల్లుం – కాలికిమెత్తై
ఎత్తివిడయ్యా – తూకిక్కవిడయ్యా
దేహబలందా – పాదబలందా
యారైకాన – స్వామియైకాన
స్వామియైకండాల్ – మోక్షంకిట్టుం
స్వామిమారే – అయ్యప్పమారే
నెయ్యాభిషేకం – స్వామిక్కే
కర్పూరదీపం – స్వామిక్కే
పాలాభిషేకం – స్వామిక్కే
భస్మాభిషేకం – స్వామిక్కే
తేనాభిషేకం – స్వామిక్కే
చందనాభిషేకం – స్వామిక్కే
పూలాభిషేకం – స్వామిక్కే
పన్నీరాభిషేకం – స్వామిక్కే
పంబాశిసువే – అయ్యప్పా
కాననవాసా – అయ్యప్పా
శబరిగిరీశా – అయ్యప్పా
పందళరాజా – అయ్యప్పా
పంబావాసా – అయ్యప్పా
వన్‍పులివాహన – అయ్యప్పా
సుందరరూపా – అయ్యప్పా
షణ్ముగసోదర – అయ్యప్పా
మోహినితనయా – అయ్యప్పా
గణేశసోదర – అయ్యప్పా
హరిహరతనయా – అయ్యప్పా
అనాధరక్షక – అయ్యప్పా
సద్గురునాథా – అయ్యప్పా
స్వామియే – అయ్యప్పో
అయ్యప్పో – స్వామియే
స్వామి శరణం – అయ్యప్ప శరణం

ఉద్వాసన
యజ్ఞేన యజ్ఞమయజన్త దేవాః |
తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ |
తే హ నాకం మహిమానః సచన్తే |
యత్ర పూర్వే సాధ్యాః సన్తి దేవాః ||
శ్రీ పూర్ణపుష్కలాంబా సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామినం యథాస్థానం ప్రవేశయామి

హరివరాసనం – హరివరాసనం ||

సర్వం శ్రీ అయ్యప్పస్వామి పాదార్పణమస్తు |

ఓం శాంతిః శాంతిః శాంతిః ||