(గమనిక: ముందుగా పూజావిధి పూర్తి చేయాలి)
(తరువాత హరిద్రా గణపతి పూజ పూర్తి చేయాలి)
ఓం గణానాం త్వా గణపతిం హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమమ్ |
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆనః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్ ||
ధ్యానం –
ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం |
చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం ||
శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి |
ఆవాహనం –
అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర |
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ ||
శ్రీమహాగణాధిపతయే నమః ఆవహయామి |
ఆసనం –
మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం |
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ||
శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి |
పాద్యం –
గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక |
భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన ||
శ్రీ మహాగణాధిపతయే నమః పాద్యం సమర్పయామి |
అర్ఘ్యం –
గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన |
గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం ||
శ్రీ మహాగణాధిపతయే నమః అర్ఘ్యం సమర్పయామి |
ఆచమనీయం –
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత |
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయాప్రభో |
శ్రీ మహాగణాధిపతయే నమః ఆచమనీయం సమర్పయామి |
పంచామృత స్నానం –
దధిక్షీర సమాయుక్తం మధ్వాఽజ్యేన సమన్వితం |
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక ||
శ్రీ మహాగణాధిపతయే నమః పంచామృతస్నానం సమర్పయామి |
శుద్ధోదక స్నానం –
గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలైర్జలై |
స్నానం కురుష్వ భగవానుమాపుత్ర నమోఽస్తుతే ||
శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
వస్త్రం –
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం |
శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ ||
శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
యజ్ఞోపవీతం –
రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం |
గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానామిష్టదాయక ||
శ్రీ మహాగణాధిపతయే నమః ఉపవీతం సమర్పయామి |
గంధం –
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం |
విలేపనం సురశ్రేష్ఠం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ||
శ్రీ మహాగణాధిపతయే నమః గంధాన్ సమర్పయామి ||
ఆభరణం –
శ్రీ మహాగణాధిపతయే నమః ఆభరణం సమర్పయామి ||
అక్షతలు –
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ |
గృహాణ పరమానంద ఈశపుత్ర నమోఽస్తుతే ||
శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి |
పుష్పం –
శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పైః పూజయామి |
అథాంగ పూజ –
ఓం గణేశాయ నమః – పాదౌ పూజయామి |
ఓం ఏకదంతాయ నమః – గుల్ఫే పూజయామి |
ఓం శూర్పకర్ణాయ నమః – జానునీ పూజయామి |
ఓం విఘ్నరాజాయ నమః – జంఘే పూజయామి |
ఓం అఖువాహనాయ నమః – ఊరూ పూజయామి |
ఓం హేరంబాయ నమః – కటిం పూజయామి |
ఓం లంబోదరాయ నమః – ఉదరం పూజయామి |
ఓం గణనాదాయ నమః – నాభిం పూజయామి |
ఓం గణేశాయ నమః – హృదయం పూజయామి |
ఓం స్థూలకంఠాయ నమః – కంఠాన్ పూజయామి |
ఓం స్కందాగ్రజాయ నమః – స్కందౌ పూజయామి |
ఓం పాశహస్తాయ నమః – హస్తాన్ పూజయామి |
ఓం గజవక్త్రాయ నమః – వక్షస్థలం పూజయామి |
ఓం విజ్ఞహంత్రే నమః – నేత్రౌ పూజయామి |
ఓం ఫాలచంద్రాయ నమః – లలాటం పూజయామి |
ఓం సర్వేశ్వరాయ నమః – శిరః పూజయామి |
ఓం విఘ్నరాజాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి |
ఏకవింశతి పత్రాణి పూజ
ఓం సుముఖాయ నమః – మాచీ పత్రం పూజయామి ||
ఓం గణాధిపాయ నమః – బృహతీ పత్రేణ పూజయామి ||
ఓం ఉమాపుత్రాయ నమః – బిల్వ పత్రేణ పూజయామి ||
ఓం గజాననాయ నమః – దూర్వాయుగ పత్రేణ పూజయామి ||
ఓం హరసూనవే నమః – దత్తూర పత్రేణ పూజయామి ||
ఓం లంబోదరాయ నమః – బదరీ పత్రేణ పూజయామి ||
ఓం గుహాగ్రజాయ నమః – అపామార్గ పత్రేణ పూజయామి ||
ఓం గజకర్ణకాయ నమః – తులసీ పత్రేణ పూజయామి ||
ఓం ఏకదంతాయ నమః – చూత పత్రేణ పూజయామి ||
ఓం వికటాయ నమః – కరవీర పత్రేణ పూజయామి ||
ఓం భిన్నదంతాయ నమః – విష్ణుకాంత పత్రేణ పూజయామి ||
ఓం వటవే నమః – దాడిమీ పత్రేణ పూజయామి ||
ఓం సర్వేశ్వరాయ నమః – దేవదారు పత్రేణ పూజయామి ||
ఓం ఫాలచంద్రాయ నమః – మరువక పత్రేణ పూజయామి ||
ఓం హేరంబాయ నమః – సింధువార పత్రేణ పూజయామి ||
ఓం సూర్పకర్ణాయ నమః – జాజీ పత్రేణ పూజయామి ||
ఓం సురాగ్రజాయ నమః – ఘనకీ పత్రేణ పూజయామి ||
ఓం ఇభవక్త్రాయ నమః – సెమీ పత్రేణ పూజయామి ||
ఓం వినాయకాయ నమః – అశ్వర్ధ పత్రేణ పూజయామి ||
ఓం సురసేవితాయ నమః – అర్జున పత్రేణ పూజయామి ||
ఓం కపిలాయ నమః – ఆర్క పత్రేణ పూజయామి ||
శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాణి పూజయామి
ప్రార్థన –
గజాననం భూత గణాధిసేవితం – కపిత్త జంబూ ఫలచారుభక్షణం |
ఉమాసుతం శోక వినాశకారకం – నమామి విఘ్నేశ్వర పాద పంకజం ||
అష్టోత్తర శతనామావళిః –
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నారాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్త్వెమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః (10)
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హ్రస్వ గ్రీవాయ నమః (20)
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళ స్వరూపాయ నమః
ఓం ప్రమధాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాఙ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః (30)
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం అశ్రిత వత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బలాయ నమః (40)
ఓం బలోత్థితాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణ పురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోక్షిప్తవారణ్యే నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః (50)
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిధ్ధి ప్రదాయ నమః
ఓం సర్వసిద్ధయే నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః (60)
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసుర భంజనాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థవనసప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః (70)
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం జిష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్త జీవితాయ నమః
ఓం జిత మన్మథాయ నమః
ఓం ఐశ్వర్య కారణాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షకిన్నెర సేవితాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః (80)
ఓం గంభీర నినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్ట వరదాయినే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం భక్త నిథయే నమః
ఓం భావ గమ్యాయ నమః
ఓం మంగళ ప్రదాయ నమః
ఓం అవ్వక్తాయ నమః
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః
ఓం సత్య ధర్మిణే నమః (90)
ఓం సఖ్యే నమః
ఓం సరసాంబునిథయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖాలాయ నమః
ఓం సమస్త దేవతా మూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విఘాత కారిణే నమః
ఓం విశ్వగ్దృశే నమః (100)
ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం కళ్యాణ గురవే నమః
ఓం ఉన్మత్త వేషాయ నమః
ఓం అపరాజితే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్త్వెశ్వర్య ప్రదాయ నమః
ఓం ఆక్రాంత చిద చిత్ప్రభవే నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః (108)
ఇతి శ్రీ గణేశాష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||
శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి |
ధూపం –
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం |
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ ||
శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి |
దీపం –
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా ద్యోతితం మయా |
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ ||
శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి |
నైవేద్యం –
సుగంధాన్సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృత పాచితాన్ |
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్ ||
భక్ష్యం భోజ్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ |
ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక ||
శ్రీ మహాగణాధిపతయే నమః నైవేద్యం సమర్పయామి |
ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరేణ్యమ్ | భర్గో దేవస్య ధీమహి |
ధియో యోనః ప్రచోదయాత్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి
అమృతమస్తు | అమృతోపస్తరణమసి |
ఓం ప్రాణాయ స్వాహా |
ఓం అపానాయ స్వాహా |
ఓం వ్యానాయ స్వాహా |
ఓం ఉదానాయ స్వాహా |
ఓం సమానాయ స్వాహా ||
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
ఉత్తరాపోశనం సమర్పయామి |
హస్తౌ ప్రక్షాళయామి |
పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం సమర్పయామి ||
శ్రీ మహాగణాధిపతయే నమః నైవేద్యం సమర్పయామి |
తాంబూలం –
పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతం |
కర్పూరచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి |
నీరాజనం –
ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైః స్థితం |
నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ ||
శ్రీ మహాగణాధిపతయే నమః నీరాజనం సమర్పయామి |
మంత్రపుష్పం –
గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర గజానన
వినాయకేశ తనయ సర్వసిద్ధిప్రదాయక |
ఏకదంతైకవదన తథా మూషికవాహనం
కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం ||
శ్రీ మహాగణాధిపతయే నమః మంత్రపుష్పం సమర్పయామి |
ప్రదక్షిణ నమస్కారం –
ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ |
నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన ||
శ్రీ మహాగణాధిపతయే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |
క్షమా ప్రార్థనా –
విఘ్నేశ్వరాయ వరదాయ గణేశ్వరాయ |
సర్వేశ్వరాయ శుభదాయ సురేశ్వరాయ ||
విద్యాధరాయ వికటాయ చ వామనాయ |
భక్తిప్రసన్న వరదాయ నమో నమోఽస్తు ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప |
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||
పునః పూజ –
అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మికః శ్రీ మహాగణాధిపతి
సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ||
శోభనార్థేక్షేమాయ పునః ఆగమనాయ చ
ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు ||
శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి ||