పూజావిధి

శ్లోకాలు వేదస్వరంతో కూడి ఉంటాయి. ఇందులో స్వరం చూపడం సాధ్యపడదు.

శ్రీ మహాగణాధిపతయే నమః |
శ్రీ గురుభ్యో నమః |
హరిః ఓం |

శుచిః
{తలమీద నీళ్ళను చల్లుకోండి}
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోఽపి వా
యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరః శుచిః ||
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష ||

{నమస్కారం చేస్తూ ఇవి చదవండి}
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||

అగజానన పద్మార్కం గజాననమహర్నిశం
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ||

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేఽంఘ్రియుగం స్మరామి ||

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః
ఏషాం ఇందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ||

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ||

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే ||

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః |
ఉమా మహేశ్వరాభ్యాం నమః |
వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః |
శచీ పురందరాభ్యాం నమః |
అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః |
శ్రీ సీతారామాభ్యాం నమః |
మాతా పితృభ్యో నమః |
సర్వేభ్యో మహాజనేభ్యో నమః |

ఆచమ్య
{ఆచమనం చేయండి}
ఓం కేశవాయ స్వాహా |
ఓం నారాయణాయ స్వాహా |
ఓం మాధవాయ స్వాహా |
ఓం గోవిందాయ నమః |
ఓం విష్ణవే నమః |
ఓం మధుసూదనాయ నమః |
ఓం త్రివిక్రమాయ నమః |
ఓం వామనాయ నమః |
ఓం శ్రీధరాయ నమః |
ఓం హృషీకేశాయ నమః |
ఓం పద్మనాభాయ నమః |
ఓం దామోదరాయ నమః |
ఓం సంకర్షణాయ నమః |
ఓం వాసుదేవాయ నమః |
ఓం ప్రద్యుమ్నాయ నమః |
ఓం అనిరుద్ధాయ నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం అథోక్షజాయ నమః |
ఓం నారసింహాయ నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం ఉపేంద్రాయ నమః |
ఓం హరయే నమః |
ఓం శ్రీ కృష్ణాయ నమః |
ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నమః |

దీపారాధనం
{దీపం వెలిగించి గంధం కుంకుమ బొట్టు పెట్టి, ఇది చదివి, నమస్కారం చేయండి}
దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః |
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే ||
భో దీప దేవి రూపస్త్వం కర్మ సాక్షీ హ్యవిఘ్నకృత్ |
యావత్పూజాం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ ||
దీపారాధన ముహూర్తః సుముహూర్తోఽస్తు ||
పూజార్థే హరిద్రా కుంకుమ విలేపనం కరిష్యే ||

భూతోచ్ఛాటనం
{అక్షింతలు తీసుకుని ముఖం ఎదురుగా పెట్టుకుని, ఇది చదివి, మీ వెనుక వేసుకోండి}
ఓం ఉత్తిష్ఠంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే |
ఆపసర్వన్తు తే భూతా యే భూతా భూమిసంస్థితాః |
యే భూతా విఘ్నకర్తారస్తే గచ్ఛంతు శివాఽజ్ఞయా |

ప్రాణాయామం
{ప్రాణాయామం చేయండి}
ఓం భూః | ఓం భువః | ఓం సువః | ఓం మహః |
ఓం జనః | ఓం తపః | ఓం సత్యం |
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ |
ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ |

సంకల్పం
{అక్షింతలు తీసుకుని, ఇది చదివి, నీటితో విడిచిపెట్టండి}
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం
శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే
శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే
మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ____________ ప్రదేశే _________, ______ నద్యోః మధ్య ప్రదేశే
శోభన గృహే / మహామంటపే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరిహర గురు చరణ సన్నిధౌ
అస్మిన్ వర్తమనే వ్యావహరిక చాంద్రమానేన శ్రీ _____________ (*౧) నామ సంవత్సరే
____________ అయనే(*౨) _____________ ఋతౌ (*౩) ____________ మాసే(*౪)
____________ పక్షే (*౫) ____________ తిథౌ (*౬) ____________ వాసరే (*౭)
____________ నక్షత్రే (*౮) ____________ యోగే (*౯) ____________ కరణ (*౧౦)
ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అశ్యామ్ శుభతిథౌ
శ్రీమాన్ ____________ గోత్రః ____________ నామధేయః
(మమ ధర్మపత్నీ శ్రీమతః ____________ గోత్రస్య ____________ నామధేయః సమేతస్య)
మమ/అస్మాకం సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర
అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన
సమృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ ____________ ఉద్దిశ్య శ్రీ ____________ ప్రీత్యర్థం
సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైశ్చ సంభవతా నియమేన సంభవితా ప్రకారేణ
యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార* పూజాం కరిష్యే ||

ఆదౌ నిర్విఘ్న పూజా పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే |

తదంగ కలశారాధనం కరిష్యే |

కలశారాధనం
{కలశానికి ఒకటిగాని, మూడుగాని, అయిదుగాని బొట్ట్లు పెట్టి, ఒక పువ్వు వేసి, పైన తమలపాకుతో చేయి వేసి ఇది చదవండి}

ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితా ||
కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోఽథ యజుర్వేదో సామవేదో హ్యథర్వణః ||
అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః |

గంగేచ యమునే కృష్ణే గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ||
కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీ చ గౌతమీ
భాగీరథీతి విఖ్యాతాః పంచ గంగాః ప్రకీర్తితః ||

{ఇది చదువుతూ కలశం లో నీళ్ళను పూజా సామాగ్రి, దేవతా ప్రతిమ, మీ మీద జల్లుకోండి}
ఆయాంతు శ్రీ _____________ పూజార్థం మమ దురిత క్షయకారకాః
ఓం ఓం ఓం కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య
దేవానాం సంప్రోక్ష్య, ఆత్మానాం చ సంప్రోక్ష్య ||

శంఖ పూజ
{శంఖం ఉంటేనే ఇది చేయండి}
కలశోదకేన శంఖం పూరయిత్వా ||
శంఖే గంధకుంకుమపుష్పతులసీపత్రైరలంకృత్య ||

శంఖం చంద్రార్క దైవతం మధ్యే వరుణ దేవతాం |
పృష్ఠే ప్రజాపతిం వింద్యాదగ్రే గంగా సరస్వతీమ్ ||
త్రైలోక్యేయాని తీర్థాణి వాసుదేవస్యదద్రయా |
శంఖేతిష్ఠంతు విప్రేంద్రా తస్మాత్ శంఖం ప్రపూజయేత్ ||
త్వం పురా సాగరోత్పన్నో విష్ణునా విధృతః కరే |
పూజితః సర్వదేవైశ్చ పాంచజన్య నమోఽస్తుతే ||
గర్భాదేవారినారీణాం విశీర్యంతే సహస్రధా |
నవనాదేనపాతాళే పాంచజన్య నమోఽస్తుతే ||

ఓం శంఖాయ నమః |
ఓం ధవళాయ నమః |
ఓం పాంచజన్యాయ నమః |
ఓం శంఖ దేవతాభ్యో నమః |
సకల పూజార్థే అక్షతాన్ సమర్పయామి ||

ఘంట పూజ
ఓం జయధ్వని మంత్రమాతః స్వాహా |
ఘంటదేవతాభ్యో నమః |
సకలోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి |

ఘంటానాదం |
{గంటకి బొట్టు పెట్టి, ఇది చదువుతూ గంట వాయించండి}
ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం |
కురుమే ఘణ్టారవం తత్ర దేవతాహ్వాన లాంచనం ||
ఇతి ఘంటానాదం కృత్వా ||